తెలుగు వార్తలు » Logo Launched
బిగ్ బీ అమితాబచ్చన్, రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ లాంటి స్టార్స్ ముఖ్యపాతప్రలు పోషిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన లోగోను రివీల్ చేసింది చిత్రయూనిట్. ఈ మూవీ లోగోను ప్రయాగ వద్ద జరుగుతున్న కుంభమేళాలో ఆవిష్కరించారు. డ్రోన్లను అమ�