తెలుగు వార్తలు » lodge room
చిత్తూరులో అర్థరాత్రి ఫోన్ కలకలం. ఏసీబీ డీఎస్పీనంటూ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పీఏకు హరికృష్ణ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తనని తాను ఏసీబీ డీఎస్పీ హరిగా పరిచయం చేసుకున్నాడు. చిత్తూరులో వీఐపీల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ అందించాడు. తాము దాడిచేస్తూ ఉన్నఫలంగా వచ్చి చిత్తూరులో ఒక లాడ్జ్ లో ఉన్నామ�