తెలుగు వార్తలు » Locusts Swarm Attack
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తిష్టవేసిన మిడతల దండు మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గురువారం రాష్ట్రానికి 400కిలోమీటర్ల దూరంలోని విదర్భ ప్రాంతలో తిష్టవేసిన మిడతల దండు గాలివాటం ఆధారంగా నిన్న మధ్యాహ్నం దిశను మార్చుకుని మధ్యప్రదేశ్ వైపు మరిలిపోతున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహ