తెలుగు వార్తలు » Locusts attack India
ఇండియాను ఇప్పుడు కరోనాతో పాటు మిడతలు కూడా దెబ్బతీస్తున్నాయి. కరోనా ఇబ్బందులు పెట్టని రంగం కొద్దొ, గొప్పో ఏదైనా రంగం ఉందంటే అది వ్యవసాయమే. కానీ భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో మిడతలు ఇప్పుడు రైతుల పాలిట రాక్షసులుగా మారాయి. పంట ఏదైనయినా సంబంధం లేకుండా..పచ్చగా కనపడిన దాన్నల్లా ఆరగించేస్తున్నాయి. ఒక్క�