తెలుగు వార్తలు » Locusts Attack In Maharastra
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తిష్టవేసిన మిడతల దండు మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గురువారం రాష్ట్రానికి 400కిలోమీటర్ల దూరంలోని విదర్భ ప్రాంతలో తిష్టవేసిన మిడతల దండు గాలివాటం ఆధారంగా నిన్న మధ్యాహ్నం దిశను మార్చుకుని మధ్యప్రదేశ్ వైపు మరిలిపోతున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహ
పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వీటి వల్ల ఇప్పటికే యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. తాజాగా అవి మహారాష్ట్రలోని అమరావతిలోకి కూడా ప్రవేశించాయి. అక్కడి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చేర్యలు చేపడుతుండగ�