తెలుగు వార్తలు » Locust Sworms
దేశంలో ఎంటరయిన మిడతల దండ్లను భయపెట్టేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు భలే ఐడియా కనిపెట్టారు. ట్రాఫిక్ ఉల్లంఘనులను, నేరగాళ్ళను భయపెట్టడానికి, రాత్రుళ్ళు దొంగలను ఏరివేయడానికి ఉపయోగించే సైరన్లనే తమ 'ఆయుధాలు' గా ఎంచుకున్నారు...