తెలుగు వార్తలు » locust swarm
ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు దేశంపై మిడతల దండయాత్ర కొనసాగుతోంది.