తెలుగు వార్తలు » Locust Attack scenes in Suriya Movie
కరోనా సమయంలో భారత్‌ను ఇబ్బంది పెడుతోన్న మరో సమస్య ‘మిడతల దాడి’. పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఉత్తరాదిన వేల ఎకరాల పంటను నాశనం చేసిన ఈ మిడతల దండు, ఇప్పుడు దక్షిణాదికి కూడా వచ్చేస్తోంది. దీంతో అటు రైతులు, ఇటు అధికారుల్లో టెన్షన్ ఎక్కువవుతోంది. అయితే ఈ మిడతల దాడి గురించి స�