తెలుగు వార్తలు » locust
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిడతల దండు ప్రత్యక్షమైంది. దీంతో జిల్లా వాసులు, రైతులు మిడతల భయంతో హడలెత్తిపోయారు. జిల్లాలోని అశ్వాపురం మండల పరిధిలోని బీజీ కొత్తూరు గ్రామంలో..
రాజస్థాన్, మహారాష్ట్ర మీదుగా తెలంగాణ వైపు దూసుకువస్తున్న పాకిస్తాన్ మిడతలదండుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మిడతల దండు రాష్ట్రానికి వస్తే చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి అధికారులు, శాస్ర్తవేత్తలు, నిపుణులు హాజరయ్య�
పాకిస్థాన్ నుంచి రాజస్థాన్‌లోకి, అక్కడి నుంచి రోజుల వ్యవధిలో ఒక్కో రాష్ట్రంలోకి ‘వాయు’వేగంతో తరలి వస్తున్న మిడతలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయడంపై రాష్ట్రాలు దృష్టి సారించాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, అనంతపూర్ జిల్లాలకు మిడతల తాకిడి మొదలైంది. ఇటు �
అనంతపురం జిల్లాలో మిడతల కలకలం రేగింది. రాయదుర్గంలోని దాసప్ప రోడ్డులో ఒక్కసారిగా మిడతల గుంపు దాడి చేసింది. ఓ ఇంటి వద్ద రెండు జిల్లేడు చెట్లపై మిడతలు అలుముకుని ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. రాయదుర్గంలో మిడతల సమూహంపై ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. పాకిస్తాన్ నుంచి మిడతల దాడి జరుగుుతుందని ఐక్యరాజ్య సమితి �