తెలుగు వార్తలు » Loco Pilot Chandrasekhar leg Removal Doctors
కాచిగూడ రైలు ప్రమాద బాధితుడు.. ఎంఎంటీఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ కుడి కాలును.. వైద్యులు ఈ రోజు తొలగించారు. రెండు రోజుల క్రితం.. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్-ఇంటర్ సిటీ ట్రైన్స్ ఢీ కొన్న విషయం తెలిసిందే. ఎంఎంటీఎస్‌కు లోకో పైలెట్‌గా ఉన్న చంద్రశేఖర్ సిగ్నల్ చూసుకోకుండా ముందుకు వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని.. రైల్వ�