తెలుగు వార్తలు » lockup soon
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత రూమర్స్ ను ప్రచారం చేయడం చాలా ఈజీగా మారింది. దెయ్యం కనిపించిందంటే చాలు జనం ఆ వీడియోను తెగ వైరల్ చేస్తుంటారు. ఇలాంటి ఓ దెయ్యం వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఎంతలా అంటే వీడియోను చూసినవారు నిజమేనని నమ్మించేంత స్థాయిలో,,, ఆ వీడియో మీడియాను నెటిజన్లు షేర్ చేశారు. ఉత్తరప�