తెలుగు వార్తలు » Locks Gates
ఏపీలో జగన్ ప్రభుత్వం తనను, తమ పార్టీ నేతలను హౌస్ అరెస్టు చేయడాన్ని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని అభివర్ణించిన ఆయన.. పోలీసుల చర్య అతి హేయమైనదని, చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. ఈ ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, ఈ సర్కారునే కాక పోలీసులను కూడా హెచ్