తెలుగు వార్తలు » Lockie Ferguson quarantined for test
క్రికెటర్ లూకీ ఫెర్గ్యూసన్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో వణికిపోయిన న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. లూకీకి పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. దీంతో జట్టుకు ఉపశమనం లభించినట్లైంది.