తెలుగు వార్తలు » Lockheed Martin
లాక్‌హీడ్ మార్టిన్.. అమెరికన్ ఏరో స్పేస్ జెయింట్ కంపెనీ..! ప్రపంచ దేశాలన్నిటికీ యుద్ధ విమానాల్ని సరఫరా చేసే కంపెనీల్లో అతి పెద్దది. దాదాపు 150 బిలియన్ డాలర్ల బడా సైజ్ మార్కెట్ కలిగిన ఈ సంస్థ ఇప్పుడు.. ఇండియా మీద కన్నేసింది. కాదుకాదు.. ఇండియాకు కన్ను గీటుతోంది. లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ కొత్తగా తయారు చేసే F-21 విమానాల్ని కేవలం