తెలుగు వార్తలు » locker
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ కొత్త విషయాల్ని రాబట్టింది. వివేకా హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్న చెప్పుల షాప్ యజమాని మున్నాకు సంబంధించిన బ్యాంక్ లాకర్‌లోనే 48 లక్షల నగదు, 25 తులాల బంగారం ఉన్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారు.