తెలుగు వార్తలు » Locked up and went home
కడప జిల్లా కమలాపురంలో వ్యవసాయశాఖ అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన తమ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములకు సంబంధించిన జిరాక్స్ కాపీలతో పాటు 20 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. ఇక రైతుల దగ్గర న