తెలుగు వార్తలు » Locked
భానుడి భగభగలను సైతం లెక్కచేయక కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకున్న నీళ్లు చోరీకి గురవడం ఆ గ్రామస్తులను ఆవేదన చెందారు. దీంతో నీళ్లు నింపిన డ్రమ్ములకు తాళం వేసి ఒక్కో నీటి బిందువును ఒడిసిపట్టుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా ఝాన్సార్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో నీటి స�