తెలుగు వార్తలు » Lockdwn
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం.. గత మూడు నాలుగు రోజులుగా కేసులు తగ్గుతూ.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా బుధవారం రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాల బులిటెన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవాళ కొత్తగా 7 కరోనా ప�