తెలుగు వార్తలు » Lockdowns
తాజాగా కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ సడలింపునకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో పలు సూచనలు చేసింది.
ప్రస్తుతం కోవిద్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను అడ్డుకోవాలంటే కేవలం లాక్‌డౌన్‌లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌వో) ప్రతినిధి మైక్ ర్యాన్ పేర్కొన్నారు. వైరస్ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే ఆయా దేశాలు చేపట్టే ప్రజారోగ్య చర్యలు కీలకమని అన్నారు. ప్రస్తుతం కరోనా