తెలుగు వార్తలు » Lockdown4
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్-4 కొనసాగుతోంది. కానీ దేశంలో కేసుల సంఖ్య మాత్రం తగ్గక పోగా పెరుగుతూనే ఉంది. అయినా కూడా అనేక రాష్ట్రాల్లో సండలింపులూ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సెలూన్లు, బ్యూటీ పార్లర్లను ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.