దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. దీంతో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అనేక కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. పెళ్లిళ్లు, ఇతరాత్ర శుభకార్యాలు కూడా జరగటం లేదు. ఒకవేళ పెట్టిన ముహూర్తానికి పెళ్లి చేయాలని అను