తెలుగు వార్తలు » Lockdown violators in Delhi
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో.. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిని.. పోలీసులు వినూత్న రీతిలో కంట్రోల్ చేస్తున్నారు. నిబంధనలను పాటించకుండా ఉండే వారిని పట్టుకునేందుకు ఇక డ్రోన్‌ల సహాయాన్ని తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎవరెవరు ఉల్లంఘిస్తున్నారో పసిగట్టి.. వారిని అరెస్ట్ చేస్�