తెలుగు వార్తలు » Lockdown Violation In Karnataka
దేశంలో కరోనా తీవ్రత క్రమక్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాని వ్యాప్తిని నియంత్రించేందుకు మాస్క్ ధరించాలని.. భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు పదేపదే చెబుతున్నారు. అంతేకాకుండా లాక్ డౌన్‌ను కట్టుదిట్టమైన నిబంధనలతో అమలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటకలోని ఓ గ్రామంలో గ్రామదేవతకు జాతర �