తెలుగు వార్తలు » Lockdown Violation In Jodhpur
దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలతో దాన్ని అమలు చేస్తున్నాయి. అత్యవసర పనులకు తప్పితే బయటికి రాకూడదని.. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. అయితే కొందరు మాత్రం