తెలుగు వార్తలు » Lockdown Vehicles
లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను పోలీసుల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అలాంటివారికి ఏపీ పోలీసులు గుడ్ న్యూస్ అందించారు. లాక్ డౌన్‌లో పట్టుబడిన వాహనాలను తిరిగి అప్పగిస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌తో సంబంధిత పీఎస్‌లను సంప్రదించాలని ఆయన �