తెలుగు వార్తలు » Lockdown troubles to Migrant worker's
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్లో వలస కూలీల వెతలు ఎన్నని చెబుతాం. ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లో బ్రతకలేక..సొంత ఊరు వెళ్లేందుకు వాహనాలు దొరక్క చాలామంది సైకిళ్లపై, నడుచుకుంటూ స్వస్థలాలకు పయనమవుతున్నారు. వారి దయనీయ స్థితిని తెలిపే ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా మరో ఘటన హర