తెలుగు వార్తలు » Lockdown Timings Changed In Nellore
Coronavirus Outbreak: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మొత్తంగా కోవిడ్ 19 కేసుల సంఖ్య 161కి చేరుకుంది. దీనితో జిల్లాల వారీగా లాక్ డౌన్‌ను కఠినతరం చేస్తున్నారు. నెల్లూరులో అత్యధికంగా 32 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. ఆ జిల్లాలో లాక్ డౌన్ సడలింపు సమయాన్ని కలెక్టర్ కుదించారు. గతంలో ఉదయం 6 గంటల