తెలుగు వార్తలు » Lockdown Till May Ending
రేపటి నుంచి లాక్‌డౌన్ 4.0 ఉంటుందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుంది.? నిబంధనలు ఏంటి.? ఎలాంటి మినహాయింపులు ఉంటాయి.? అనే వివరాలకు సంబంధించి ప్రకటన ఇవాళ వెలువడుతుంది.