తెలుగు వార్తలు » Lockdown Telangana July 31
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.