తెలుగు వార్తలు » lockdown stress
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ ప్రజల మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపింది. నెలల తరబడి ఇళ్లకే పరిమితమైన ప్రజలు స్తబ్దతకు లోనయ్యారు.