తెలుగు వార్తలు » Lockdown Srikakulam
ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. టెస్టుల పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళంలో జిల్లా యంత్రాంగం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది.