తెలుగు వార్తలు » lockdown shows
లాక్ డౌన్ తో సినిమా ప్రముఖులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు తమ ఫ్యాన్స్ తో లైవ్ ఛాట్ చేస్తే… మరికొందరు వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. అందరిలా కాకుండా సోషల్ మీడియాకు కొంత దూరంగా ఉంటుంటారు. అయితే తాజాగా ఇన్‌స్ట�