తెలుగు వార్తలు » Lockdown Seized Vehicles In AP
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో చాలామంది వాహనదారులు నిబంధనలు ఉల్లఘించి రోడ్డెక్కారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే సీన్ జరిగింది. అలాంటివారిపై కేసులు నమోదు చేసి… పలు వాహనాలను సీజ్ చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ ముగిస్తుండటంతో సీజ్ చేసిన వాహనలన్నింటిని తిరిగి ఇ