తెలుగు వార్తలు » Lockdown Rules Violation In narasapuram
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అధికారులకు కనీస అవగాహన లేకుండా పోయింది. అసలే కరోనా వ్యాప్తితో గడగడలాడుతుంటే.. వారు తమ పనులు త్వరగా అయిపోతే చాలు అన్నట్లుగా ప్రవరిస్తున్నారు.