తెలుగు వార్తలు » Lockdown rules violation: Case against Ayyanna Patrudu
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదైంది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగంపై 188, 169, 270 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.