తెలంగాణలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ కఠినంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో అతి చేసే ఆకతాయిల తాట తీస్తున్నారు పోలీసులు. ఓ వైపు రాత్రి...
లాక్డౌన్ సమయంలో 70 వేలకు పైగా కేసులు నమోదు చేశామన్నారు. ఆరు వేల వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై కేసులు తప్పవని సీపీ...
కాగా, యువకుడు పట్ల ఎస్సై జీవన్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారని టీవీ9 లో కథనాలు ప్రసారమయ్యాయి. టీవీ9 కథనాలకు స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం ఎస్సై జీవన్ రెడ్డిపై వేటు వేసింది.
Telangana Lockdown: కరోనా కట్టడి నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే..
కొవిడ్-19 ప్రభావంతో లాక్ డౌన్ లోకి వెళ్లి పోయిన ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడు నెమ్మదిగా బయట పడుతున్నాయి. కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 ఆంక్షలను తొలిగిస్తున్నాయి. స్టేడియంలో పరిమితితో కూడిన ఆటలకు అనుమతులు ఇస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ క్రీడా కార్యక్రమాల నిర్�
దేశవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి మళ్ళీ దేశీయ విమానాలు ఎగరనున్నాయి. అయితే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో బాటు లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగానూ...
ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా వైరస్ నిబంధల్ని ఉల్లంఘించి బుక్కైన వారి వివరాల్ని తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్ర పోలీస్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 9.76 లక్షల కేసులు నమోదు చేశారు. అలాగే 58,000 ఎఫ్ఐఆర్‌లు కేసులు..
కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వెంటాడుతోన్న సమయంలో ఎంతోమంది బయటకు వచ్చి పూట గడవనివారికి, వలస కూలీలకు సాయం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతున్నందున సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే..సాయం కంటే ఎక్కువ డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. దీంతో అధికారులు, పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవ�
థాయిలాండ్ జూలో నిర్వాహకులు ఓ చింపాంజీ చేత శానిటైజర్ చెల్లించారు. దానికి ఫేస్ మాస్క్ కట్టి.. చిన్న సైకిల్ వెనుక శానిటైజర్ మెషిన్ బిగించారు. అది పిల్లలు తొక్కే చిన్న సైకిల్ తొక్కుతుండగా వెనుకే ఓ వర్కర్ దాని వెంట చిన్నగా పరుగులు తీస్తూ..
ముంబైలో బిలియనీర్లు అయిన కపిల్ వాధ్వానీ, ధీరజ్ వాధ్వానీలను పోలీసులు వారి కుటుంబ సభ్యులతో సహా అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. వీరికి సహకరించిన ఓ సీనియర్ పోలీసు అధికారిని తప్పనిసరిగా సెలవుపై వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.