తెలుగు వార్తలు » Lockdown Routine Video
లాక్‌డౌన్ కారణంగా సినీ తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో పలు రకాల ఛాలెంజ్‌లు, వంటలు చేస్తూ సోషల్ మీడియాల్లో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాను చేసే పనులపై ఓ షార్ట్ ఫిల్మ్..