తెలుగు వార్తలు » lockdown remains same in zones
విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగీ జమాత్ సదస్సులో పాల్గొన్న ముస్లింలు ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. వీరు నివసించే ప్రాంతాలను కంటోన్మెంట్ గతంలో గుర్తించి కఠినమైన బ్లాక్ డౌన్ నిబంధనలను అమలుపరిచారు. అయితే శనివారం ఉన్నట్టుండి కొన్ని జోన్లను కంటైన్మెంట్ పరిధి నుంచి తొలగించారు.