తెలుగు వార్తలు » Lockdown relaxations in AP
అన్‌లాక్ 3.0 నేపధ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులలో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థన మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో జగన్ సర్కార్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో ఇప్పటికే పలు లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. తాజాగా మరిన్ని సడలింపులను ప్రకటించింది. ముఖ్యంగా రవాణా రంగానికి ఈ మినహాయింపులు వర్తిస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. 50 శాతం సీట్లతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ�
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. తాజాగా.. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో.. ఏపీలో పట్టణ, నగర ప్రాంతాల్లో