తెలుగు వార్తలు » lockdown relaxation
లాక్‌డౌన్ అనంతరం సినిమా షూటింగులకు అనుమతి లభించడం వల్ల.. విలక్షణ దర్శకుడు రవిబాబు తన తదుపరి సినిమా 'క్రష్' చిత్రీకరణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్‌గా కౌగిలించుకునే సన్నివేశాన్ని వినూత్నంగా తెరకెక్కించారు. కాగా అందుకు సంబంధించిన వీడియోను...
మరో ఐదు రోజుల్లో కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్-4 ముగియనుంది...ఈ నేపథ్యంలో దేశంలో మున్ముందు కరోనా తీవ్ర ఎలా ఉండనుంది..? వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టకుండానే వివిధ కార్యకలాపాలకు అనుమతించటం, లాక్‌డౌన్ ఎత్తివేయటం చేస్తే....కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించదా..?
ఓవైపు కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. కరోనా కరాళనృత్యం చేస్తున్న
ఈ నెల 20…సోమవారం నుంచి దేశంలోని ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు 50 శాతం సిబ్బందితో తిరిగి పనులు ప్రారంభించవచ్చునని కేంద్రం ప్రకటించింది. అయితే అంత మాత్రాన ఇప్పటికిప్పుడే మిగతా 50 శాతం సిబ్బందిని అనుమతిస్తున్నట్టు కాదని కూడా స్పష్టం చేసింది. లాక్ డౌన్ ని పాక్షికంగా సడలించడానికి ముందు కర్నాటక డిప్యూటీ సీఎం అశ్వత్థ నారాయణ్ శుక్రవ
దేశంలో లాక్ డౌన్ ఆంక్షలను వివిధ రంగంలో సడలిస్తున్న నేపథ్యంలో.. ఇక యువతే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలరని ప్రభుత్వం భావిస్తోంది. కరోనాను ఎదుర్కొనే యోధులు వీరేనని అంటోంది. జనాభాలో 85 శాతం యువజనులేనని, రోగ నిరోధక శక్తి వీరికి ఎక్కువగా ఉంటుందని...