తెలుగు వార్తలు » Lockdown Problems For Tribes
అది తెలంగాణలోని నీలం తోగు అనే చిన్న గిరిజన కుగ్రామం. అక్కడ గుత్తి కోయ గిరిజనులు నివశిస్తుంటారు. లాక్ డౌన్ కారణంగా వారి బ్రతుకుతెరవుకి భరోసా లేకుండా పోయింది. పూట భోజనానికి కూడా గడవని పరిస్థితి ఏర్పడింది.