తెలుగు వార్తలు » Lockdown Problems
ఏ దేశం చూసినా లాక్‌డౌన్ ఆంక్షలే! ఎక్కడికక్కడ భారతీయులు చిక్కుకుపోయారు.. కొందరిని కేంద్రం చొరవ తీసుకుని ఇండియాకు తీసుకొస్తోంది. కానీ మలేషియాలో మాత్రం భారతీయులు చిక్కుకుపోవడం ఏకంగా అరెస్టల వరకు వెళుతోంది. విషయమేమిటంటే.. మలేషియాలోని మజీద్ ఇండియాలో దాదాపు వెయ్యి మంది భారతీయులు అందులో చిక్కుకున్నారు. వాళ్లల్లో రెండు�