తెలుగు వార్తలు » Lockdown Package By Central Government
కరోనా కష్టకాలంలో రైతన్నలకు అండగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా పీఎం కిసాన్ పధకానికి లాక్ డౌన్ ప్యాకేజీ కింద నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కావడంతో లేటెస్ట్‌గా అర్హత పొందినవారితో సహా లబ్దిదారుల అందరి వివరాలను పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. కాగా, ఈ జాబ