తెలుగు వార్తలు » Lockdown orders
కరోనా దేశ వ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కొంటూ పరిశుభ్రంగా ఉండాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. గుంపులు గుంపులుగా ఉండరాదని.. కనీసం ఇద్దరి మధ్య మీటరుపైగా దూరం ఉండాలంటూ పలు సూ�