తెలుగు వార్తలు » lockdown no extension
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించవచ్చునని వస్తున్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. ఇవి వదంతులు మాత్రమేనని, వీటిని చూసి తాను ఆశ్చర్యపోయానని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్నారు.