తెలుగు వార్తలు » Lockdown may continue after April 15
ఇప్పుడు ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగియబోదని, ఆపై కూడా మరిన్ని రోజులు పొడిగించే అవకాశాలున్నాయని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ 21 రోజుల్లో వైరస్ వ్యాప్తికి అరికట్టే విషయంలో..