తెలుగు వార్తలు » Lockdown Loss
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా షిరిడిలోని సాయిబాబా ఆలయానికి రోజుకు రూ. 1.5 కోట్లకు పైగా నష్టం వఛ్చినట్టు బాబా మందిర్ ట్రస్ట్ తెలిపింది. మార్చి 17 న ఈ ఆలయం మూసివేసి తిరిగి మే 3 న తెరిచారు. ఈ మధ్య కాలంలో ట్రస్టుకు ఆన్ లైన్ ద్వారా రూ. 2.53 కోట్లు మాత్రమే అందినట్టు తెలిసింది. అలాగే రోజుకు కొన్ని వేల రూపాయల విరాళం అందుతూ వచ్చిందని, �