లాక్ డౌన్ ఎత్తివేతకు తాము రెడీ అని ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇక ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు పని చేయవచ్చునన్నారు. కానీ ప్రైవేటు కార్యాలయాల్లో కేవలం 33 శాతం సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామన్నారు...
కరోనా వైరస్ పుట్టినట్టు భావిస్తున్న వూహాన్ సిటీలో రెండు నెలల పాటు అమలు చేసిన లాక్ డౌన్ ని బుధవారం ఎత్తివేశారు. కోటీ 10 లక్షల జనాభా గల ఈ నగరంలో గత జనవరి 23 న లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సిటీలో సుమారు 50 వేల మందికి కరోనా వైరస్ సోకగా రెండున్నర వేల మంది మృతి చెందారు. ఇన్నాళ్లకు ఈ సిటీలో మళ్ళీ క్రమంగా సాధారణ స్థితులు నెలకొంటున్నాయి. గ