తెలుగు వార్తలు » Lockdown in Vijayawada
ఇది కరోనావైరస్ అల్లకల్లోలం చేస్తోన్న టైమ్. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రభుత్వాలు ప్రకటించిన రెడ్ జోన్స్ పరిధిలో మరింత అప్రమత్తత అవసరం. అయితే విజయవాడలోని వన్ టౌన్ ప్రాంతంలోని రెడ్ జోన్ ఏరియాలో వివాహ వార్షిక వేడుక నిర్వహించారు. దీనికి కొందరు స్థానిక నేతలు కూడా హాజరయ్యారు. ఈ విషయంప�