తెలుగు వార్తలు » lockdown in tollywood:
మహమ్మారి కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. దీని దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చినప్పటికీ వ్యాధికి సమర్థవంతమైన మెడిసిక్ కానీ, వ్యాక్సిన్ కానీ రాకపోవడంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.